ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రీఓపెన్ డేట్ వచ్చేసింది : విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు
AP Schools Reopen Date: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చిన సమ్మర్ హాలిడేస్ త్వరలో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే దానిపై విద్యార్థుల్లో సందేహం నెలకొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోని సమ్మర్ హాలిడేస్ పూర్తయిన తర్వాత జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభమవుతాయని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి విద్యార్థులు ఎటువంటి సందేహం లేకుండా జూన్ 12వ తేదీ 2025 … Read more