AP ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి Govt జాబ్స్ | AIIMS Notification 2024 | Freejobsintelugu

AP Govt. Jobs 2024: ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో ఉన్న అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి గ్రూప్ A, B, C పోస్టుల భర్తీ చెయ్యడానికి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారికి లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అటెండర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష … Read more

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ICDS Dept లో 10th అర్హతతో Govt జాబ్స్ | AP ICDS Notification 2024 | Freejobsintelugu

AP ICDS Notification 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్త్రీ, శిశు సంక్షేమ శాఖకి సంబందించిన అంగన్వాడీ ICDS డిపార్ట్మెంట్ నుండి 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 68 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి మీ సొంత … Read more

AP ప్రభుత్వం 1,333 పోస్టులతో భారీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ | AP Outsourcing Jobs 2024 | Freejobsintelugu

AP Outsourcing Jobs 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాలో ఉన్న కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చెయ్యడానికి సంబందించి 1333 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను విడుదల చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.రాత పరీక్ష ఏమీ లేకుండా, మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక … Read more

AP సమగ్ర శిక్షాలో 729 ఉద్యోగాలు | AP Samagra Siksha Notification 2024 | AP KGBV Notification 2024

AP Samagra Siksha Notification 2024: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చెయ్యడానికి అధికారికా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు … Read more

AP గ్రామీణ అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ | AP Anganwadi Jobs Notification 2024 | Freejobsintelugu

AP Anganwadi Jobs 2024: ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ సంక్షేమ శాఖ నుండి 10th లేదా 7th పాస్ అయిన గ్రామీణ స్థానిక వివాహిత అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కొన్ని మండలాలవారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు icds ప్రాజెక్ట్స్ లో సంప్రదించి అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోవలసిందిగా కోరడమైనది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక … Read more

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP WDCW Notification 2024 | Freejobsintelugu

AP Welfare Dept. Notification 2024: ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో కొన్ని పోస్టులను భర్తీ చెయ్యడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకోసం స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్, PT ఇన్స్ట్రక్టర్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష, ఫీజు … Read more

ఏపీలో అన్ని జిల్లాలవారికి గవర్నమెంట్ జాబ్స్ | AP KVK Notification 2024 | Freejobsintelugu

AP KVK Notification 2024: ఆంధ్రప్రదేశ్ కృషి విజ్ఞాన కేంద్రాల్లో పని చెయ్యడానికి ప్రోగ్రాం అసిస్టెంట్ కంప్యూటర్, ఫార్మ్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తుకు చేసుకోగలరు. … Read more

టీటీడీ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | TTD SLSMC Notification 2024 | Freejobsintelugu

TTD SLSMC Notification 2024: తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీ లక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ 03 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్స్ mail ద్వారా పంపించవలెను. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 02 సంవత్సరాలపాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాలి. … Read more

AP గ్రామీణ ICDS డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో Govt జాబ్స్ | AP ICDS Dept. Notification 2024 | Freejobsintelugu

AP ICDS Dept Notification: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ICDS డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నా 84 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి స్థానిక వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకునే విధంగా 7th/ 10th అర్హతతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి … Read more

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ లో 604 ఉద్యోగాలు | AP KGBV Notification 2024 | Freejobsintelugu

AP KGBV Notification 2024: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ కింద ఉన్నటువంటి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం 604 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చెయ్యడానికి విడుదల చేశారు. ఏదైనా డిగ్రీతో పాటు, B.Ed చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన … Read more

error: Content is protected !!