విధ్యుత్ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు | NEEPCO Notification 2025 | Freejobsintelugu
NEEPCO Notification 2025: నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుండి NEEPCO నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు 13 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో BE, BTECH అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి … Read more