తెలంగాణా ఆదాయపు శాఖలో 5,000 పోస్టులు భర్తీ | Telangana Revenue Dept. Notification 2024 | Freejobsintelugu

Telangana Revenue Dept. Notification 2024: తెలంగాణాలోని ఆదాయపు విభాగంలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవిన్యూ సెక్రటరీ వంటి కొత్త పోస్టులను భర్తీ చేయడానికి సెలక్షన్ ప్రాసెస్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి. … Read more

తెలంగాణ దేవాదాయ శాఖలో 111 పోస్టులు | Telangana Endowment Dept Notification 2024 | Freejobsintelugu

Telangana Endowment Dept. Notification 2024: తెలంగాణాలోని దేవధాయ శాఖలో 111 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు, ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC కి ఖాళీల వివరాలు పంపినట్లుగా సమాచారం వచ్చింది. ఈ 111 పోస్టులలో అసిస్టెంట్ కమీషనర్ 04 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 05 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్ 3 కింద 54 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 14 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 34 పోస్టులు … Read more

తెలంగాణాలో 371 గవర్నమెంట్ జాబ్స్ విడుదల | Telangana MHSRB Notification 2024 | Freejobsintelugu

Telangana Govt Jobs 2024: తెలంగాణా మెడికల్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి 371 గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చెసుకోవాలి. 99 ఫార్మసిస్ట్, 272 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్స్ లోని పోస్టులను పెంచుతూ ఈ Addendum నోటీసుని జారీ చేయడం జరిగింది. 14th అక్టోబర్ లోగా … Read more

తెలంగాణా జిల్లా కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ | Telangana Jobs Notification 2024 | Freejobsintelugu

Telangana District Jobs: తెలంగాణాలోని జిల్లా మెడికల్ & హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు, వాటి అర్హతలు: తెలంగాణాలోని జోగులాంబ గద్వాల … Read more

తెలంగాణా ప్రభుత్వం 2,680 పోస్టులతో Govt జాబ్స్ నోటిఫికేషన్ జారీ | Telangana Medical Dept Jobs 2024 | Freejobsintelugu

Telangana Govt. Jobs Notifications: తెలంగాణా ప్రభుత్వం నుండి 2,680 పోస్టులతో 2,680 ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం 2 నోటిఫికేషన్స్ అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగి GNM నర్సింగ్ , BSC నర్సింగ్ , B.ఫార్మసీ, D. ఫార్మా చేసినవారు దరఖాస్తు చేసుకువాలి. నవంబర్ నెలలో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ గీసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ … Read more

రెవెన్యూ శాఖలో 5000 విలేజ్ రెవెన్యూ సెక్రటరీ ఉద్యోగాలు | TS VRS Notification 2024 | Freejobsintelugu

5,000 Village Revenue Secretary Jobs: తెలంగాణా ప్రభుత్వం అన్ని జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం 5000 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ జారీ చెయ్యబోతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కు సంబందించి ఈరోజు వచ్చిన ముఖ్యమైన సమాచారం చూడండి. పోస్టుల … Read more

తెలంగాణాలో 600 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ | Telangana ESI Notification 2024 | Freejobsintelugu

Telangana ESI Notification 2024: తెలంగాణాలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలో 600 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి అని ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 18 ననుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు, వాటి అర్హతలు: తెలంగాణా ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చిన … Read more

తెలంగాణాలో పరీక్ష, ఫీజు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | TG GMC Notification 2024 | Freejobsintelugu

TG GMC Notification 2024: తెలంగాణాలోని గాంధీ మెడికల్ కాలేజీ (GMC) నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి … Read more

తెలంగాణా ప్రభుత్వం మరో 633 Govt జాబ్స్ విడుదల | Telangana Pharmacist Jobs Notification 2024

Telangana Govt Jobs 2024: తెలంగాణా ప్రభుత్వం జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా మరో 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి D.ఫార్మసీ, బి. ఫార్మసీ, ఫార్మా.డి పూర్తి చేసిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష పెట్టి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ ముఖ్య తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ … Read more

తెలంగాణాలో 842 పోస్టులకు నోటిఫికేషన్ | Telangana Yoga Instructor Jobs Notification 2024 | Freejobsintelugu

Telangana 842 Jobs Notification 2024: తెలంగాణాలోని అన్ని జిల్లాలలో ఉన్న ప్రభుత్వ దావఖనాల్లో ఉన్న 842 యోగ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కొరకు అన్ని జిల్లాల నుండి మహిళలు, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పురుషులకు 421 పోస్టులు, మహిళలకు 421 పోస్టులు విడుదల చేశారు. గంటకు ₹250/- చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి గడువులోగా ఇంటర్వ్యూలకు … Read more

error: Content is protected !!