TS Inter Results 2025 | Telangana Inter Results 2025 | Freejobsintelugu
TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ అభ్యర్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికంగా గుడ్ న్యూస్ అయితే తెలిపింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఏప్రిల్ 22, 2025వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ రిజల్ట్స్ ని విడుదల చేయడం జరుగుతుందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మీడియాకు అధికారికంగా తెలిపారు. ఎవరైతే తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు రిజల్ట్స్ కోసం … Read more