తెలంగాణా ఆదాయపు శాఖలో 5,000 పోస్టులు భర్తీ | Telangana Revenue Dept. Notification 2024 | Freejobsintelugu

Telangana Revenue Dept. Notification 2024: తెలంగాణాలోని ఆదాయపు విభాగంలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవిన్యూ సెక్రటరీ వంటి కొత్త పోస్టులను భర్తీ చేయడానికి సెలక్షన్ ప్రాసెస్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి. … Read more

తెలంగాణ దేవాదాయ శాఖలో 111 పోస్టులు | Telangana Endowment Dept Notification 2024 | Freejobsintelugu

Telangana Endowment Dept. Notification 2024: తెలంగాణాలోని దేవధాయ శాఖలో 111 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు, ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC కి ఖాళీల వివరాలు పంపినట్లుగా సమాచారం వచ్చింది. ఈ 111 పోస్టులలో అసిస్టెంట్ కమీషనర్ 04 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 05 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్ 3 కింద 54 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 14 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 34 పోస్టులు … Read more

పరీక్ష లేకుండా 160 మంత్రివర్గ సెక్రటరీ ఉద్యోగాలు | Cabinet Secretariat Jobs Notification 2024 | Freejobsintelugu

160 Govt Jobs Notification 2024: భారత ప్రభుత్వం ద్వారా 160 కాబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీకోసం రాత పరీక్ష లేకుండా GATE 2022,2023,2024 లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారికి అవకాశం … Read more

విద్యుత్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | NTPC Notification 2024 | Freejobsintelugu

NTPC Notification 2024: నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి 50 ఎగ్జిక్యూటివ్ పోస్టులతో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి BSC అగ్రికల్చర్ సైన్స్ చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు. అన్ని రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్ … Read more

ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Junior Assistant Jobs Notification 2024 | Freejobsintelugu

Junior Assistant Jobs Notification 2024 అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే విధంగా జమ్మూ కాంటోన్మెంట్ బోర్డు నుండి 03 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిఅప్లికేషన్ గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ ముఖ్యమైన … Read more

తెలంగాణాలో 371 గవర్నమెంట్ జాబ్స్ విడుదల | Telangana MHSRB Notification 2024 | Freejobsintelugu

Telangana Govt Jobs 2024: తెలంగాణా మెడికల్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి 371 గవర్నమెంట్ జాబ్స్ విడుదల చేస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చెసుకోవాలి. 99 ఫార్మసిస్ట్, 272 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్స్ లోని పోస్టులను పెంచుతూ ఈ Addendum నోటీసుని జారీ చేయడం జరిగింది. 14th అక్టోబర్ లోగా … Read more

పోస్టల్ శాఖ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Postal IPPB Executive Jobs Notification 2024 | Freejobsintelugu

Postal Jobs Notification 2024: పోస్టల్ శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ IPPB నుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబందించిన పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి … Read more

అటవీశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | WII Notification 2024 | Freejobsintelugu

WII Notification 2024 కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబందించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుండి పరీక్ష లేకుండా అప్లికేషన్ చేసుకున్నవారిలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఐసీయూదు విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి, ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు ఉన్నవారికి అవకాశం కల్పిస్తూ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు … Read more

Ap కాటన్ కార్పొరేషన్ Dept లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Cotton Corporation Dept. Notification 2024 | Freejobsintelugu

AP Cotton Corporation Dept. Jobs: ఆంధ్రప్రదేశ్ కాటన్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి టెంపరరీ పద్దతిలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు డిప్లొమాలో ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో అర్హతలు కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల … Read more

వ్యవసాయ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | ICAR Agriculture Dept Notification 2024 | Freejobsintelugu

Agriculture Dept. Notification 2024: వ్యవసాయ శాఖకు సంబందించిన ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఏదైనా డిగ్రీ లేదా అగ్రికల్చర్ డిప్లొమా చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 5th నవంబర్ న జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి మీ డాక్యుమెంట్స్ తో హాజరు కాగలరు. ప్రకటనలోని … Read more

error: Content is protected !!