TCS లో తెలుగు వచ్చినవారికి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో ఉద్యోగాలు | TCS Recruitment 2024 | Freejobsintelugu
TCS Recruitment 2024: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS నుండి తెలుగు వచ్చినవారికి అవకాశం కల్పిస్తూ విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లొకేషన్స్ లోని TCS ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 19th డిసెంబర్ నుండి 27th డిసెంబర్ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more