AAI Notification 2025:
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 309 పోస్టులతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. Bsc సైన్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోవాలి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.. నెలకు లక్షకు పైగా శాలరీస్ ఉంటాయి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఎయిర్ పోర్ట్స్ లో పని చేయడానికి విడుదల చేసిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లోగా అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 25th ఏప్రిల్ 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 24th మే 2025 |
ఎంత వయస్సు కలిగి ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
DRDO లో ఉద్యోగాలు : No Exam, No Fee
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలఙ్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లో సైన్స్, ఇంజనీరింగ్ చేసినవారు అర్హులు.
సెలక్షన్ చేసే విధానం:
AAI ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు ముందుగా ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.తర్వాత పరీక్షలో మంచి మార్కులు వచ్చినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 309 ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ₹1000/- ఫీజు ఉంటుంది. SC, ST,PWD అభ్యర్థులఖ ఎటువంటి ఫీజు లేదు.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు: 10th పాస్
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు నెలకు ₹100000/- జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ee క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోగలరు.
Hlo, sir, madam
Good morning
I am janaki
Inter completed
Naku job kavali
Intlo family problems
Thank you sir, madam