TS Inter 1st Year & 2nd Supplementary Results 2025 Released: Download Marks Memo @tgbie.cgg.gov.in
TS Inter 1st Year & 2nd Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను ఈరోజు అనగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు 894 సెంటర్లలో పరీక్ష రాశారు. … Read more