AP 10th/SSC Supplementary Exams 2025:
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఇదే పరీక్షలు రాసిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎస్ఎస్సి బోర్డు అధికారులు మాత్రం ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, ఫలితాలు విడుదలకు చేయవలసిన అన్ని పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చాలా ఆలస్యమై ఫలితాలను త్వరగా విడుదల చేయాలనివిద్యార్థులకు కోరుతున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత మీరు అధికారిక వెబ్సైట్ నుండి రిజల్ట్స్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మరి కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాందనం పూర్తి చేసిన అధికారులు, త్వరలో పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను వాట్సాప్ ద్వారా మరియు అధికారిక వెబ్సైట్ నుండి చెక్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలోయింగ్ డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారి వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “AP SSC Supplementary Exams 2025 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- సుల్తాన్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ ఎంసెట్ 2025 విద్యార్థులు ఇంటర్ మార్కులను డిక్లరేషన్ లో వెంటనే అప్లోడ్ చేయాలి
వాట్సాప్ ద్వారా ఎలా ఫలితాలు చూసుకోవాలి?:
ఏపీ ఎస్ఎస్సి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.
- ముందుగా విద్యార్ధి యొక్క మొబైల్ ఫోన్ లో ఈ వాట్సాప్ నంబర్ +9195523 00009 ని సేవ్ చేసుకోండి.
- ఏపీ మనమిత్రవాట్సాప్ కు ‘ HI’ అని మెసేజ్ పెట్టండి
- ‘సేవలు ఎంచుకోండి” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి
- “AP 10th Supplementary Exams” Results ఆప్షన్ని సెలెక్ట్ చేయండి
- విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకులను మళ్ళీ విడుదల చేయనున్నారు: Click Here
పైన తెలిపిన విధంగా అధికారిక వెబ్సైట్ ద్వారా, అలాగే వాట్స్అప్ ద్వారా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోండి.
