TS Inter 1st Year & 2nd Supplementary Results 2025:
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను ఈరోజు అనగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు 894 సెంటర్లలో పరీక్ష రాశారు. పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన బోర్డు అధికారులు, ఈరోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను ఈరోజే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Inter Supply Results release date and time:
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు యొక్క మొదటి మరియు రెండో సంవత్సర ఇంటర్ ఫలితాలను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12:00 PM కు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఒక్క సెకండ్ లో వారి యొక్క మొబైల్ లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు.
How to check inter supply results:
ఇంటర్ సప్లి ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి
- https://tgbie.cgg.gov.in/ ఈ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలోనికి వెళ్ళండి.
- హోం పేజ్ లో ” Telangana inter advanced supplementary results 2025″ ఆప్షన్ ని ఎంచుకోండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ప్రింటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన ఇంటర్ రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి
- మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలంగాణ రైతు భరోసా పథకం అర్హుల జాబితా విడుదల
Official websites to check results:
ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
FAQ’s:
1. వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న మార్క్స్ మెమో కాకుండా అఫీషియల్ మార్క్స్ మెమో కాలేజీ వాళ్ళు ఇస్తారా?
ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు మీకు అధికారిక మార్క్స్ మెమో ఇవ్వడం జరుగుతుంది. అది మీకు డిగ్రీ అడ్మిషన్ల కోసం ఉపయోగపడుతుంది.
2. ఫలితాలు విడుదలయ్యే తేదీ,సమయం?
జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు.
