స్కూల్ విద్యార్థులకు పండగలాంటి వార్త: వరుసగా 8 రోజులు స్కూల్ హాలిడేస్: పూర్తి వివరాలు చూడండి

School Holidays 2025: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన స్కూల్ హాలిడేస్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ స్కూల్ హాలిడేస్ ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈసారి వరుసగా 8 రోజులు స్కూల్ హాలిడేస్ రానున్నాయి. ప్రతి ఏడాది క్రిస్మస్ను డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా పండుగకి వారం రోజులు ముందు నుంచి స్కూల్ హాలిడేస్ రానున్నట్లు సమాచారం. స్కూల్ హాలిడేస్ వివరాలు: క్రిస్మస్ పండుగ సందర్భంగా … Read more

ఈ జిల్లాలో నవంబర్ 10, 11, 14 తేదీలలో స్కూల్, కాలేజీలకు హాలిడేస్ ప్రకటించిన జిల్లా కలెక్టర్ : అధికారిక ప్రకటన

School, College Holidays In November 2025: తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, నవంబర్ 10 11 14 తేదీలలో నగరంలోని ప్రభుత్వ స్కూల్స్ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ సెలవులు ఆ రోజుల్లో పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉండడం వల్ల ఆ సంస్థలను పోలింగ్ కేంద్రాలు మరియు ఓట్ల లెక్కింపు కార్యాలయాలుగా ఉపయోగించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉండటం … Read more

నవంబర్ నెలలో పాఠశాలలకు ఆరు రోజులు సెలవులు: ఏపీ, తెలంగాణ స్కూల్ హాలిడేస్ లిస్ట్

AP, TS School Holidays List: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త. ఈ నవంబర్ నెలలో విద్యార్థులకు ఆరు రోజుల వరకు సెలవులు రానున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం కాబట్టి ఈ పూర్తి ఆర్టికల్ని చివరి వరకు చూసి అన్ని వివరాలు తెలుసుకోండి. రెండవ శనివారం, ఆదివారం తో పాటు ఇతర హాలిడేస్ అన్నీ కలిపి మొత్తం ఆరు రోజుల వరకు పాఠశాల … Read more

విద్యార్థులకు గుడ్ న్యూస్: నెలకు ₹1,000/- స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు: Apply Now

NMMS Scholarships 2025: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) దరఖాస్తు గడువును అధికారులు మరికొద్ది రోజులు పొడిగించారు. కొత్త దరఖాస్తు గడువు తేదీలు: తాజా ప్రకటన ప్రకారం, ఈ స్కాలర్షిప్స్ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అక్టోబర్ 14వ తేదీ వరకు ఆఖరు గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయించడం జరిగింది. అర్హత కలిగిన విద్యార్థులు నిర్దిష్ట సమయానికే తమ ఆన్లైన్ దరఖాస్తులను … Read more

AP Inter Exams 2026 Time Table Released – Check Complete Details

AP Inter Exams 2026 Time Table: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల షెడ్యూల్ ని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. విద్యాశాఖ విడుదల చేసిన ఈ టైం టేబుల్ ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చూడండి. AP Inter Exams 2026 Time Table: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ఈ క్రింది విధంగా … Read more

AP Polycet 2025 2nd Phase Counselling Expected Date : Check Full Details

AP Polycet 2025 2nd Phase Counselling Date: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో సీటు సాధించిన విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ పాలీసెట్ 2025 రెండవ విడత కౌన్సిలింగ్ జూలై నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం. గత సంవత్సరం కూడా ఇలాగే మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల … Read more

AP EAMCET 2025 BTech 1st Year Classes Start Date : Check Details @Freejobsintelugu.com

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జులై ఏడో తేదీ నుండి ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే. అయితే, మొదటి విడతలో కాలేజీలను ఎంపిక చేసుకొని, సీట్ అలాట్మెంట్ పొందినటువంటి విద్యార్థులకు మొదటి సంవత్సర బీటెక్ తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేటువంటి సందేహం నెలకొంది. AICTE ( All India Council for Technical Education) తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని అన్ని కాలేజీలు మరియు యూనివర్సిటీలు మొదటి సంవత్సర … Read more

AP EAMCET 2025 Counselling Dates Released: How To Apply, Required Certificates List

AP EAMCET 2025 Counselling Dates: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా విద్యార్థులకు శుభవార్త. జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా మొదట రెండు విడతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మూడో విడత కౌన్సిలింగ్ కి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత … Read more

NEET 2025 Counselling Dates: Schedule & Required Certificates List

NEET 2025 Counselling Schedule: NEET UG 2025 పరీక్షల ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేసిన తర్వాత చాలామంది విద్యార్థులు ఆశగా ఎదురుచూసే అంశం కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే అంశం గురించి.MCC ( medical counselling committee ) నిర్వహించే ( all India quota) AIQ 15% కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ జూలై 1st నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎదురుచూసేటువంటి విద్యార్థులు సిద్ధం … Read more

AP, TS ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసెస్ ప్రారంభ తేదీ వచ్చేసింది: Official Date – వివరాలు చూడండి

AP, TS engineering 1st year classes starting date: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ కాబోయే విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE – All India Council for Technical Education) 2025-26 క్యాలెండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు భారతదేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలో మరియు యూనివర్సిటీలు వారి యొక్క మొదటి ఇంజనీరింగ్ సంవత్సర క్లాసెస్ ని ఆగస్టు 14వ తేదీలోపు … Read more