NEET 2025 Counselling Dates: Schedule & Required Certificates List

NEET 2025 Counselling Schedule:

NEET UG 2025 పరీక్షల ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేసిన తర్వాత చాలామంది విద్యార్థులు ఆశగా ఎదురుచూసే అంశం కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే అంశం గురించి.MCC ( medical counselling committee ) నిర్వహించే ( all India quota) AIQ 15% కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ జూలై 1st నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎదురుచూసేటువంటి విద్యార్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి, కౌన్సిలింగ్ కి ఎలా దరఖాస్తు చేసుకోలేనటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

NEET 2025 కౌన్సిలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్:

Join WhatsApp group

  1. NEET UG 2025 ర్యాంక్ కార్డ్
  2. నీట్ 2025 పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్ (Original )
  3. టెన్త్ మరియు 12th క్లాస్ మార్క్స్ లిస్ట్
  4. కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, OBC, OC)
  5. Domicile సర్టిఫికెట్ ( స్టేట్ కౌన్సిలింగ్ కోసం )
  6. ఇన్కమ్ సర్టిఫికెట్స్ (EWS అభ్యర్థుల కోసం)
  7. వాలిడ్ ఫోటో ఐడి ఉండాలి ( ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్, ఓటర్ ఐడి)
  8. 6-8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్స్ ఉండాలి
  9. ప్రొఫెషనల్ అలాట్మెంట్ సర్టిఫికెట్ ( కౌన్సిలింగ్ తర్వాత ఇది లభిస్తుంది )

NEET UG 2025 expected counselling schedule:

IIIT బాసరలో సీట్ రావాలంటే పదో తరగతిలో ఎన్ని మార్కులు రావాలి?

ఈ క్రింద ఇవ్వబడిన తేదీలో అంచనా తేదీలు మాత్రమే: అధికారిక కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.

  • ప్రారంభ తేదీ: జూలై 1, 2025
  • మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే తేదీ : జూలై ఫస్ట్ నుంచి ప్రారంభమవుతుంది.
  • ఛాయిస్ ఫిల్లింగ్, లాక్ చేయడం: రిజిస్ట్రేషన్ తర్వాత మూడు రోజుల్లో ఉంటుంది
  • సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదలయ్యేది: మొదటి రౌండ్ ఫలితం జూలై 6 నుండి 8 మధ్య విడుదలవుతుంది
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ & జాయినింగ్ : అలర్ట్ అయినా కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్

NEET 2025 కౌన్సిలింగ్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

AP ఎంసెట్ 2025 ఫలితాల్లో ఎంత ర్యాంకు వస్తే మోహన్ బాబు యూనివర్సిటీలో సీటు వస్తుంది

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://mcc.nic.in ఓపెన్ చేయండి
  2. ” UG medical counselling 2025″ సెక్షన్ పై క్లిక్ చేయాలి
  3. ” New Registration 2025″ పై క్లిక్ చేసి వివరాలు ఫిల్ చేయాలి
  4. అప్లికేషన్ ఫీజు ( General – ₹1,000/-, SC/ST/OBC – ₹500/-) పేమెంట్ చేయాలి
  5. కౌన్సిలింగ్ రౌండ్ కు అనుగుణంగా ఛాయిస్ filling చేయాలి.
  6. సీటు అలవాటయ్యాక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి జాయిన్ అవ్వాలి

ముఖ్యమైన సూచనలు:

  • కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుంది
  • అప్లికేషన్ మీరిచ్చిన డేటాలో తప్పులు ఏమైనా ఉన్నట్లయితే మీ యొక్క సీట్ కన్ఫామ్ కాకపోవచ్చు
  • ఒకే విద్యార్థి మల్టిపుల్ రౌండ్స్ లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది

NEET 2025 కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారిక ప్రకటన MCC నుండి విడుదల కాలేదు. జూలై 1 2025 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని మనం అంచనా వేసుకోవచ్చు.కౌన్సిలింగ్ ఒకసారి ప్రారంభయ్యాక మీరు ముందుగానే అప్లై చేసి మీరు ఎంచుకున్న కాలేజీల్లో సీటు వచ్చే విధంగా చేసుకోండి.