Postal Jobs Notification 2024:
పోస్టల్ శాఖ నుండి ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా బీహార్ పోస్టల్ సర్కిల్ నుండి 17 స్టాఫ్ కార్ డ్రైవర్ Group C పోస్టులకు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి పాస్ అయ్యి HMV, LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా ట్రేడ్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ జాబ్స్ : ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12th జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
పోస్టల్ సర్కిల్ డిపార్ట్మెంట్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C ఉద్యోగాల భర్తీ కోసం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. 10th పాస్ అర్హత కలిగి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
178 జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రేడ్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అమెజాన్ లో పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల
శాలరీ ఎంత ఉంటుంది:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు అన్ని అలవెన్సెస్, బెనిఫిట్స్ కలుపుకొని ₹30,000/- శాలరీ చేస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్స్ ఫీజు వివరాలు:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
సికింద్రాబాద్ రైల్వేలో 1,036 Govt జాబ్స్ : 10+2 అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th క్లాస్ మార్క్స్ మెమో
Age ప్ర్రూఫ్ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా అప్లై చెయ్యాలి:
ఉద్యోగాల పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే సబ్మిట్ చెయ్యండి
Notification & Application Form
పోస్టల్ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
