పోస్టల్ పేమెంట్స్ Dept. లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు | Postal Dept. IPPB S.O Notification 2024 | Freejobsintelugu
Postal Dept. IPPB S.O Notification 2024: పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ippb నుండి 68 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గత అనుభవం కూడా ఉండాలి. రిక్రూట్మెంట్ … Read more