TTD SVMC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ SVMC నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 02 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా 100 మెరిట్ మార్కులకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
టీటీడీ సంస్థ Svmc ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 26th తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
O/o ప్రిన్సిపాల్, SV మెడికల్ కాలేజీ, తిరుపతి., ఆంధ్రప్రదేశ్ అడ్రెస్ కు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ SVMC నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 02 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. 19+2 లో సైన్స్ తో పాటు DMLT కోర్సు లేదా BSC MLT, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.
గ్రామీణ తపాలా శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. SC ST, BC, PHC అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
178 జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 100 మార్కులజు షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం ఉన్నవారికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి పోస్టులను అనుసరించి ₹20,000/- నుండి ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్, డిగ్రీ, DMLT అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
Age ప్రూఫ్ సర్టిఫికెట్స్
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
Amazon లో పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల
ఎలా అప్లై చెయ్యాలి:
ఉద్యోగాల సమాచారం చూసిన అభ్యర్థులు అర్హతలు ఉన్నట్లయితే నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
టీటీడీ Svmc ఉద్యోగాలకు Ap అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
