Amazon Work From Home Jobs 2024:
అమెజాన్ సంస్థ నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి కంటెంట్ రివ్యూ చేసే ఉద్యోగాలు విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి WFH జాబ్స్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు :
ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థలలో ఒకటైనటువంటి అమెజాన్ నుండి ఇండియాలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కంటెంట్ రివ్యూ WFH ఉద్యోగాల రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా :
ఆన్లైన్ లో అమెజాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూ చేసి ఫైనల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.
సికింద్రాబాద్ రైల్వే లో 1,036 పోస్టులతో నోటిఫికేషన్ : 10+2 అర్హత
శాలరీ వివరాలు:
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్, Over టైం అలవెన్సెస్, నైట్ Shift అలవెన్సెస్, సోడెక్స్ Meal కార్డ్స్ కూడా ఇస్తారు, అలాగే WIFI అలవెన్సెస్ కింద ₹1300/- చెల్లిస్తారు.
ఏపీలోని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
ఉండవలసిన స్కిల్స్:
అమెజాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి కొన్ని ముఖ్యమైన స్కిల్స్ ఉండాలి.
ఇంగ్లీష్ లో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి
MS ఆఫీస్ Excel స్కిల్స్ వచ్చినవారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
కస్టమర్ సర్వీసెస్ స్కిల్స్ ఉండాలి
ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
TCS లో బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply
చేయవలసిన వర్క్:
Images, వీడియోస్, ఆడియో ఫైల్స్ ని రూల్స్ ప్రకారం కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చెయ్యాలి
కంటెంట్ ని రివ్యూ చెయ్యాలి
అడ్వర్టిస్మెంట్స్ ని చెక్ చెయ్యాలి
ads రూల్స్ ప్రకారం ఉమ్నయేమో చూడాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
రెస్యూమ్ ఉండాలి.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
అమెజాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Amazon Jobs Full Details : Click Here
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
