పరీక్ష లేకుండా – డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ | Infosys Recruitment 2023 | Work From Home Jobs/Office Jobs 2023

Infosys Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys నుండి Training ఇచ్చి డైరెక్ట్ జాబ్స్ ఇచ్చే విధంగా Process Trainee, Process Executive Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Infosys సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Process Trainee, Process Executive సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 HAL లో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్ : ₹15LPA శాలరీ: Apply Link

🔥 Cognizant లో డైరెక్ట్ WFH జాబ్స్:Any డిగ్రీ : Apply Link

🔥 Walmart లో ₹23LPA జాబ్స్ : Apply Link

🔥 TCS చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ :₹19LPA : Apply Link

🔥 Flipkart లో ₹26LPA శాలరీ జాబ్స్: Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree (2018-2023) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

L1 సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ (JL2A & Jl3A)/వాయిస్+చాట్(NO 2B)

• యూరోపియన్ క్లయింట్ – బెల్లందూర్ బెంగళూరులో ఉన్న WFO/WF క్లయింట్ స్థానం

• 24/7 వీక్లీ షిఫ్ట్ రోస్టర్/అంతర్జాతీయ కాల్ హ్యాండ్లింగ్ అనుభవం, 6 రోజుల పని.

• సమస్య నివారణ జాబితాలు – VPN, BSOD, బిట్ లాకర్, MS బృందాలు, పాస్‌వర్డ్ రీసెట్, యాక్టివ్ డైరెక్టరీ, ప్రింటర్, Outlook/webmail/Add ins/PST/DST/, BIOS, డ్రైవర్లు & ఇన్‌స్టాలేషన్

• పింగ్ కమాండ్• సేవా అభ్యర్థన & సంఘటనల మధ్య వ్యత్యాసం.

• నిర్వహించే SLA/మెట్రిక్‌ల గురించి తెలుసు.

🔵» జీతం వివరాలు:

Training లో నెలకు ₹20,000/- Stipend ఇస్తారు. Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰వారు పిలిచిన Location లో ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link1 : Click Here Apply Link 2: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!