కొడితే ఈ జాబ్స్ కొట్టాలంతే | Flipkart Work From Home Jobs 2023 | Apply Online

Flipkart Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Work From Home Jobs కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు all students at all B-Schools PAN India అర్హులు, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 పోస్టల్ శాఖ 30వేల ఉద్యోగాలు:10th అర్హత: Apply Link

🔥 Chegg 5 రోజుల్లో సెలక్షన్ చేసి WFH జాబ్ ఇస్తారు : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» Flipkart WIRED 7.0 Challenge వివరాలు:

ఇప్పుడు 2 సంవత్సరాలుగా నం.1 అత్యంత ప్రతిష్టాత్మకమైన B-స్కూల్ పోటీగా, Flipkart WiRED గతంలో కంటే పెద్దదిగా మరియు మెరుగ్గా తిరిగి వచ్చింది.
Flipkart భారతదేశం మరియు వెలుపల అన్ని B-స్కూల్స్ పాన్‌లలోని అన్ని సంవత్సరాల అధ్యయనం నుండి విద్యార్థులను ఆహ్వానిస్తోంది.
వ్యాపారం, హెచ్‌ఆర్, సప్లై చైన్ మరియు ఉత్పత్తిలో ఏదైనా లేదా అన్ని 4 ట్రాక్‌లలో పాల్గొనండి మరియు ఈ రోజు భారతీయ ఇ-కామర్స్ ఎకోసిస్టమ్‌లో అత్యంత సందర్భోచితమైన మరియు ముఖ్యమైన సమస్యను పరిష్కరించండి.
ఆలోచనలు మరియు అవకాశాలను పెంచుకోవడానికి మాతో ప్రయాణాన్ని ప్రారంభించండి.
మీ కెరీర్‌ను పెంచుకోవాలనే మీ కలను మేము శక్తివంతం చేస్తాము మరియు ఇప్పుడు మీ ఆలోచనలతో ప్రతి భారతీయుడి కలలను శక్తివంతం చేయడం మీ వంతు!

🔵» జీతం వివరాలు:

మీకు ట్రైనింగ్ లో ₹1.2Lakh Stipend ఇస్తారు

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు ₹26LPA మీకు జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!