పరీక్ష లేకుండానే డైరెక్ట్ Work From Home Jobs | Cognizant Recruitment 2023

Cognizant Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Work From Home సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 Walmart లో ₹23LPA శాలరీ జాబ్స్ : Apply Link

🔥 TCS చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ :₹19LPA శాలరీ : Apply Link

🔥 Wipro లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🔥 Flipkart లో ₹26LPA శాలరీ: Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

CSAT ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించండి మరియు దిద్దుబాటు చర్యలను సకాలంలో అమలు చేయడాన్ని నిర్ధారించుకోండి. సంఘటనను సకాలంలో పరిష్కరించడానికి Critsit ప్రక్రియలో పాల్గొనండి. లాగ్ మరియు ట్రయాజ్ సంఘటనలు.

పరిష్కార సమూహాల విక్రేతలు/క్యారియర్‌లతో సమన్వయం చేసుకోండి. పెరిగిన సంఘటన / సమస్యను పరిష్కరించండి మరియు సరైన సమూహాలకు (విక్రేతలు / స్థాయి 3) సూచించండి / పెంచండి (ఫంక్షనల్ మరియు క్రమానుగత). FAQ డేటాబేస్ / KR/కి ఇన్‌పుట్‌లను అందించండి / నాలెడ్జ్ ఆర్టికల్‌లను అప్‌డేట్ చేయడంలో సహకరించండి.

నిరంతర సేవా మెరుగుదల ప్రణాళికలకు (CSI) సహకారం.

ప్రాజెక్ట్ కోసం సంబంధిత వాటాదారులతో సంప్రదించి ఇండక్షన్ డాక్యుమెంట్‌లను డెవలప్ చేయడం మరియు కొత్తగా చేరిన వారి కోసం ఇండక్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం బాధ్యత. ఎఫెక్టివ్ ఫ్లోర్ మేనేజ్‌మెంట్.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹6.7LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment