TCS చరిత్రలోనే ఇది భారీ రిక్రూట్మెంట్ | TCS Recruitment 2023 | TCS NQT Registration 2023

TCS Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS(Tata Consultancy Services) నుండి TCS NQT ( National Qualifier Test) భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS ( Tata Consultancy Services) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు National Qualifier Test (NQT) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree/ PG (2018 – 2024 Passed Outs) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥Wipro లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Flipkart లో ట్రైనింగ్ ఇచ్చి ₹26LPA శాలరీ జాబ్స్ : Apply Link

🔥 Chegg 5 రోజుల్లో సెలక్షన్ చేసి WFH జాబ్స్ ఇస్తారు : Apply Link

🔥 పోస్టల్ లో 30,000 ఉద్యోగాలు : 10th అర్హత : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» TCS NQT Test ముఖ్యమైన విషయాలు:

TCS నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (TCS NQT) మీ నైపుణ్యాలను అగ్ర కార్పొరేట్‌లకు నిరూపించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆప్టిట్యూడ్ నైపుణ్యాలు, డొమైన్ నిర్దిష్ట నైపుణ్యాలు లేదా పని విలువలపై పరీక్షించడానికి ఎంచుకోవచ్చు. మా పరీక్షా కేంద్రాలలో ప్రతి 2-4 వారాలకు పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి. మీ TCS NQT స్కోర్‌కార్డ్ పరీక్షలోని ప్రతి విభాగంలో మీ పనితీరును ప్రదర్శిస్తుంది. మీరు మా వెబ్‌సైట్ మరియు సంబంధిత కార్పొరేట్ వెబ్‌సైట్‌ల నుండి TCS NQT స్కోర్‌ను అంగీకరించే వివిధ కార్పొరేట్‌లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹19LPA వరకు జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!