ఆగష్టు 14th WFH జాబ్స్ లో Join అవ్వండి | Amazon Recruitment 2023 | Work From Home Jobs 2023

Amazon Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి Pan India Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Infosys లో వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 HAL లో ట్రైనింగ్ ఇచ్చి మరీ GOVT జాబ్స్ : ₹15LPA : Apply

🔥 Cognizant లో డైరెక్ట్ WFH జాబ్స్ :Apply Link

🔥 Walmart ₹23LPA శాలరీ జాబ్స్ : Apply Link

🔥 TCS చరిత్రలో ఇది భారీ రిక్రూట్మెంట్:₹19LPA : Apply

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు (10+2)అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

Amazon కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా, మీకు చాలా స్పష్టమైన ఉద్దేశ్యం ఉంది: సమస్యలను నివారించడం, ప్రశ్నలను పరిష్కరించడం మరియు మా కస్టమర్‌లను సంతోషపెట్టడం. ఫోన్, చాట్ మరియు/లేదా ఇమెయిల్ ద్వారా మా కస్టమర్‌ల అభ్యర్థనలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీరు వారి కోసం మొదటి సంప్రదింపు పాయింట్ అవుతారు – ఇందులో ఆర్డర్ మరియు ఉత్పత్తి ప్రశ్నల నుండి చెల్లింపు విషయాలు మరియు వెబ్‌సైట్ మార్గదర్శకత్వం వరకు ప్రతిదీ ఉంటుంది. మా కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు నావిగేట్ చేయడానికి, పరిశోధించడానికి మరియు పరిష్కారాలను సమీక్షించడానికి మరియు కస్టమర్‌లతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి వివిధ రకాల సాధనాలను ఉపయోగిస్తాయి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰ఒక్కటే రాత పరీక్ష పెడతారు

🔰 Online లో ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment