ఏపీ 10th, ఇంటర్ రిజల్ట్స్ విడుదల డేట్స్ | AP Inter Results 2025 | AP 10th Results 2025 | Freejobsintelugu
AP 10th & Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలను ముందుగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇంటర్ ఫలితాలను ఈ నెల 12 నుండి 15వ తేదీ మధ్యన విడుదల చేయాలనీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10వ తరగతి ఫలితాలను ఈ నెల … Read more