తెలంగాణా RTC లో 3,038 పోస్టుల భర్తీ | TGSRTC Notification 2025 | Freejobsintelugu
TGSRTC Notification 2025: తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుండి 3,038 పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. డ్రైవర్, శ్రామిక్, మెకానిక్, ఇంజనీర్ వంటి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. 10th, 10+2, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు … Read more