TGSRTC Notification 2025:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుండి 3,038 పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. డ్రైవర్, శ్రామిక్, మెకానిక్, ఇంజనీర్ వంటి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. 10th, 10+2, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 3,038 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసారు. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ జాబ్స్ 2000, శ్రామిక్ జాబ్స్ 700+, ఇతర పోస్టులు అన్ని కలిపి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డ్రైవర్ జాబ్స్ కి 10th తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. శ్రామిక్ ఉద్యోగాలకు 10th అర్హత ఉండాలి. మిగిలిన మెకానిక్, ఇంజనీర్ ఉద్యోగాలకు డిప్లొమా, ITI, ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
విద్యుత్ శాఖలో 182 ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇతర అన్ని రకాల కులాల SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
TGSRTC ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా కొన్ని పోస్టులను భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులకు కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. తర్వాత పరీక్షలో అర్హత పొందినవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- నుండి ₹40,000/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్,10+2, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశాక అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.