TGSRTC Notification 2025:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి త్వరలో 3,038 పోస్టులతో డ్రైవర్లు, కండక్టర్స్ తో పాటు కారుణ్య నియామకాలు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాడానికి అవకాశం ఉంటుంది. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి రిక్రూట్మెంట్ వివరాలు చూసి డీటెయిల్స్ తెలుసుకోగలరు.
రిక్రూట్మెంట్ విడుదల ఎప్పుడు?
TSRTC నుండి 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకి తెలిపారు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి త్వరలో 3,038 పోస్టులతో విడుదలయ్యే ఉద్యోగాల ఖాళీల వివరాలు
పోస్టు పేరు | ఖాళీల వివరాలు |
డిపోట్ మేనేజర్ /అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ | 25 |
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ | 15 |
శ్రామిక్స్ | 743 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) | 84 |
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) | 114 |
డ్రైవర్ | 2000 |
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) | 23 |
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) | 11 |
అకౌంట్స్ ఆఫీసర్ | 6 |
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్ ) | 7 |
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్ ) | 7 |
ఎంపిక విధానం:
TSRTC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, ఉన్నటువంటి 3,038 ఉద్యోగాలలో కొన్ని పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా, మరికొన్ని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
TTD లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
మెట్రో రైల్వేలో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹19,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఏపీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫీజు వివరాల ప్రకారం అభ్యర్థులు ఫీజు చెల్లించాలి.
TGSRTC ఉద్యోగాలకు సంబందించిన తాజా సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని apply చేసుకోగలరు.
తెలంగాణా Rtc ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.