ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్ | AP WDCW Notification 2024 | Freejobsintelugu
AP WDCW Notification 2024: ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 114 అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యాకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ అయినవారిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అంగన్వాడీ ఉద్యోగాల … Read more