AP Welfare Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేయడానికి 14 అవుట్ రీచ్ వర్కట్, మేనేజర్, డాక్టర్, ఆయా, చౌకిదర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ ట్రైనర్, విద్యావేత, పారామెడికల్ పర్సనల్, సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ చేసుకునే ముఖ్యమైన తేదీలు :
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో 7th డిసెంబర్ 2024 తేదీ నాటికీ పూర్తి చేసిన అప్లికేషన్స్ ని సంక్షేమ మరియు సాధికారీత అధికారిని కార్యాలయం డోర్ నంబర్ 93-6, ఉమా శంకర్ నగర్ మొదటి లైన్, Ssr అకాడమీ కానూర్, కృష్ణా జిల్లా అడ్రస్ కు పంపవలెను. ఈ ఉద్యోగాలకు కృష్ణా జిల్లా అభ్యర్థులు మాత్రమె దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేయడానికి 14 పోస్టులను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయసు ఉండాలి:
25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపుకూడా ఉంటుంది.
AP గ్రంధాలయాల్లో గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Apply
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
ఆఫ్ లైన్ విధానలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు, వయస్సు, మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹10,500/- నుండి ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
తెలంగాణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ జాబ్స్ నోటిఫికేషన్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు కృష్ణా జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
