AP WDCW Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 114 అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యాకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ అయినవారిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అంగన్వాడీ ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24th డిసెంబర్ 2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 2nd జనవరి 2025
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 114 అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యాకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణాలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంత వయస్సు ఉండాలి:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉండదు.
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అభ్యర్థులకు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మార్కులు కేటాయించి సెలక్షన్ చేస్తారు. ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో 10+2 అర్హతతో ఉద్యోగాలు
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెనక్స్ అన్ని ప్రభుత్వం చెల్లెస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th పాస్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
స్థానికత తెలిపే రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP గ్రామం పంచాయతీలలో 368 ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఆ జిల్లా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

Comments are closed.