AP రెవిన్యూ Dept లో 1,310 పోస్టుల ఖాళీలు | AP Revenue Dept Notification 2025 | Freejobsintelugu
AP Revenue Dept Notification 2025: ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి 1310 జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని పోస్టులు ఆదాయపు శాఖలో ఖాళీగా ఉండడంవల్ల చాలావరకు పనులు జరగడం లేదు అని సమాచారం. డిపార్ట్మెంట్ లోని సమస్యల పరిష్కారానికి త్వరలో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 … Read more