AP Revenue Dept Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి 1310 జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని పోస్టులు ఆదాయపు శాఖలో ఖాళీగా ఉండడంవల్ల చాలావరకు పనులు జరగడం లేదు అని సమాచారం. డిపార్ట్మెంట్ లోని సమస్యల పరిష్కారానికి త్వరలో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఖాళీగా ఉన్న పోస్టులు:
AP రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు.
జూనియర్ అసిస్టెంట్ : 370, తహసీల్దార్ పోస్టులు : 350, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు : 150, రెవిన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు : 230, సీనియర్ అసిస్టెంట్స్ : 210 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ రెవిన్యూ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హత
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి 1310 జూనియర్ అసిస్టెంట్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.
సెలక్షన్ ప్రాసెస్:
AP రెవిన్యూ శాఖ ఉద్యోగాలకు ఆఫీసియల్ నోటిఫికేషన్ Appsc ద్వారా విడుదల చేసిన తర్వాత రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత మండలంలో పోస్టింగ్ ఇస్తారు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
శాలరీ వివరాలు:
రెవిన్యూ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : అప్లై
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయడానికి ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చెడె అవకాశం ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు అర్హులే.