AP Tahasildar Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో మండల్ రెవిన్యూ కార్యాలయం, రెవిన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే మండల రెవిన్యూ ఆఫీసర్ /తహసీల్దార్ పోస్టులకు సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా 250 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం సమాచారం తెలిపింది. ఈ 250 MRO ఖాళీలను త్వరలో విడుదల చేయబోయే Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ ఖాళీల పూర్తి సమాచారం చూసి డీటెయిల్స్ తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?
Appsc గ్రూప్ 2 కి సంబందించిన నోటిఫికేషన్ ఈ సంవత్సరంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో గ్రూప్ 2 కింద భర్తీ చేసే MRO ఉద్యోగాలకు సంబందించిన ప్రస్తుతం ఖాళీగా ఉన్న 250 పోస్టులను కూడా భర్తీ చేస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు MRO, Appsc గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. Sc, st, obc, ews అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఇంటర్ అర్హత
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లో మండల్ రెవిన్యూ కార్యాలయం, రెవిన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే మండల రెవిన్యూ ఆఫీసర్ /తహసీల్దార్ పోస్టులకు సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా 250 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం సమాచారం తెలిపింది. ఈ 250 MRO ఖాళీలను త్వరలో విడుదల చేయబోయే Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు Apply చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
Appsc గ్రూప్ 2 ఉద్యోగాలకు Apply చేసుకున్నవారికి రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వీరు చేసి ఉద్యోగాలు ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి.
Ap అటవీ శాఖలో 700* గవర్నమెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత
శాలరీ వివరాలు:
గ్రూప్ 2 లేదా mro ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹60,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, TA, DA, HRA, కార్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th అర్హత సర్టిఫికెట్స్, డిగ్రీ మార్క్స్ మెమో
1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
పోస్టల్ శాఖ 21,413 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి?:
Appsc గ్రూప్ 2,MRO ఉద్యోగాల ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ తహసీల్దార్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.