AP Inter Results 2025 | AP Inter 1st Year & 2nd Year Results 2025 | AP 12th Results 2025 | Freejobsintelugu
AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 1st న ప్రారంభమయ్యాయి, 2వ సంవత్సరం పరీక్షలు మార్చ్ 3వ తేదీన ప్రారంభమయ్యాయి. 1st ఇయర్ పరీక్షలను 19th మార్చ్ నాటికీ పూర్తి చేశారు, 2nd ఇయర్ పరీక్షలను మార్చ్ 20th నాటికీ పూర్తి చేశారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభించిన బోర్డు అధికారులు ఫలితాలను ఈ నెల 12 నుండి 15వ తేదీలోగా విడుదల చేయాలనీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో … Read more