AP ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter Results 2025 | AP Inter 1st Year & 2nd Year Results 2025 | Freejobsintelugu
AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ 1st ఇయర్ & 2nd ఇయర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈరోజూ ఉదయం 11AM కి ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. మొదటి, రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థులు వాట్సాప్ లోగాని లేదా ఇంటర్నట్ లొంజ్ బోర్డు అధికారిక వెబ్సైటులలో ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను ఈ క్రింది సమాచారం ద్వారా … Read more