AP EAMCET 2025: 5,000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచెస్ వస్తాయి?.

AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 7, 2025 నుండి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 5000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో తెలుసుకోవడానికి, గత సంవత్సరాల్లో వచ్చిన కటాఫ్ ర్యాంక్స్,కాలేజీ … Read more

TS ICET 2025 Rank vs College List: Check Your College With Your Rank Here

TS ICET 2025: తెలంగాణాలో MBA/MCA పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఐ సెట్ 2025 ఫలితాలను నిన్న జూలై 7వ తేదీన విడుదల చేశారు. ఫలితాలలో చాలామంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. అయితే, వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలనుంటుంది. అలాంటి విద్యార్థులు అధికారిక కౌన్సిలింగ్ విడుదల కావడానికి ముందే, కొన్ని College Predictor Tools ఉపయోగించి మీకు ఏ కాలేజీలో సీటు వస్తుంది?, ఎంత … Read more

AP POLYCET 2025 Seat Allotment Results: Download Results @polycet.ap.gov.in/

AP POLYCET 2025 Seat Allotment: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల్లో 1,33,358 విద్యార్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే వీరంతా జూలై ఆరో తేదీ వరకు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని,దరఖాస్తులు సబ్మిట్ చేశారు. ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 9, 2025 న విడుదల చేయనున్నారు. మొదటి రెండు సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో సీటు పొందిన విద్యార్థులు జూలై 10వ తేదీ నుండి 15వ తేదీ … Read more

ఆడబిడ్డ నిధి పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల: పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది – ఉండవలసిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి

Aadabidda Nidhi scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకం ” ఆడబిడ్డ నిధి పథకం 2025 ( Aadabidda Nidhi scheme 2025). ఈ పథకాన్ని ఈ జూలై నెలలోనే ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు ప్రారంభించింది. ఈ పథకాన్ని P4 కి అనుసంధానం చేసి అమలు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకమైన విడుదల చేసిన ప్రభుత్వం, అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన సర్టిఫికెట్ల … Read more

TS POLYCET 2025 1st Phase Seat Allotment Results OUT Shortly: Check Results @tgpolycet.nic.in/

TS POLYCET 2025 1st Seat Allotment Results: తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల కోసం విద్యార్థులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జూలై 4వ తేదీన విడుదల కావలసిన ఫలితాలు ఎంతవరకు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన కూడా అధికారుల నుండి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలి లేదా ఫలితాలు కోసం ఇంకా … Read more

ఈరోజు స్కూళ్లకు సెలవు : మెసేజెస్ పంపిస్తున్న కొన్ని స్కూళ్ల యాజమాన్యం – పూర్తి వివరాలు చూడండి

TS Schools Holiday Today: మొహరం పండుగ సందర్భంగా తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఈరోజు సెలవు అని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించిన యాజమాన్యం స్కూల్ పిల్లల పేరెంట్స్ కి మెసేజెస్ పంపిస్తున్నాయి. ఆ మెసేజ్ లో ‘ మొహరం పండుగ సందర్భంగా’ స్కూల్ హాలిడే అని మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం మొహరం హాలిడే జూలై 6 ఆదివారం రోజు వచ్చింది, కానీ ఈరోజు జూలై 7 సోమవారం, అయినా … Read more

AP IIIT 2025 2nd Phase Cut Off Marks : 4 క్యాంపస్ ల వారీగా, కేటగిరీలవారిగా 10th లో ఎన్ని మార్క్స్ రావాలి: వివరాలు చూడండి

AP IIIT 2025 Cut Off Marks: ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. రెండో దశ కౌన్సిలింగ్ ప్రక్రియ మరొక వారం రోజుల్లో ప్రారంభించనున్నారు. అయితే రెండవ దశ కౌన్సిలింగ్ ప్రక్రియకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చిన వారికి, ఏ క్యాంపస్ లో సీటు వస్తుందో తెలుసుకోవాలని ఒక ఆత్రుత ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు క్యాంపస్ లో … Read more

TS ICET 2025 Results OUT: Check Results @icet.tgche.ac.in/

TG ICET 2025 Results: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయినటువంటి MBA, MCA లలో జాయిన్ అవ్వడానికి నిర్వహించిన తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. జూన్ 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆన్లైన్ ఆధార్ తర్వాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 75 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. జూన్ 21వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తర్వాత … Read more

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా విడుదల చేశారు: మీ పేరు చెక్ చేయండి, పేరు లేని వారు 10వ తేదీలోగా ఇలా ఫిర్యాదు చేయండి

Annadatha sukhibhava scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం జూలై నెలలో ప్రారంభించబోయే ” అన్నదాత సుఖీభవ పథకం 2025 ( annadatha sukhibhava scheme 2025) కు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్లో స్టేటస్ లింక్ యాక్టివేట్ చేశారు. ఆ లింకు ఓపెన్ చేసి రైతు యొక్క ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, ఈ పథకానికి మీరు అర్హులా కాదా … Read more