AP IIIT 2025 2nd Phase Cut Off Marks : 4 క్యాంపస్ ల వారీగా, కేటగిరీలవారిగా 10th లో ఎన్ని మార్క్స్ రావాలి: వివరాలు చూడండి

AP IIIT 2025 Cut Off Marks:

ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. రెండో దశ కౌన్సిలింగ్ ప్రక్రియ మరొక వారం రోజుల్లో ప్రారంభించనున్నారు. అయితే రెండవ దశ కౌన్సిలింగ్ ప్రక్రియకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చిన వారికి, ఏ క్యాంపస్ లో సీటు వస్తుందో తెలుసుకోవాలని ఒక ఆత్రుత ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు క్యాంపస్ లో అయినటువంటి నూజివీడు ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు IIIT లలో క్యాటగిరిల వారిగా 10TH లో ఎన్ని మార్కులు వచ్చిన వారికి సెకండ్ ఫేజ్ లో సీటు వస్తుందో తెలుసుకుందాం. పూర్తి వివరాలు చూడండి.

Campus Wise – Category Wise 2nd Phase expected cut off Marks 2025( based on 10th class marks):

Join WhatsApp group

RGUKT Nuzvidu Campus:

CategoryExpected Cut Off (Marks /600)
OC General Boys578 – 585
OC General Girls575 – 582
BC A565 – 575
BC B568 – 578
BC C540 – 550
BC D560 – 570
BC E550 – 565
SC510 – 535
ST480 – 505

RGUKT RK Valley Idupulapaya:

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా అఫీషియల్ ఫైనల్ లిస్టు వచ్చింది : Check Here

CategoryExpected Cut Off Marks (Marks / 600)
OC General Boys575 – 582
OC General Girls570 – 580
BC A560 – 570
BC B563 – 572
BC C530 – 545
BC D555 – 565
BC E540 – 555
SC500 – 525
ST470 – 495

RGUKT Ongole Campus:

అన్నదాత సుఖీభవ పథకం 2025 కి మీరు అర్హులా కాదా ఇప్పుడే చెక్ చేసుకోండి.

CategoryExpected Cut Off Marks (Marks/600)
OC (General Boys)570 – 578
OC (General Girls)565 – 575
BC A555 – 565
BC B560 – 570
BC C525 – 540
BC D550 – 562
BC E535 – 550
SC490 – 515
ST460 – 490

RGUKT Srikakulam Campus:

ఏపీ IIIT 2025 మొదటి దశలో మిగిలిపోయిన సీట్స్ : 2nd Phase రిజల్ట్స్

CategoryExpected Cut Off marks (Marks / 600)
OC General Boys565 – 575
OC General Girls560 – 570
BC A550 – 560
BC B555 – 568
BC C520 – 535
BC D545 – 558
BC E530 – 545
SC480 – 510
ST450 – 480

ముఖ్యమైన విషయాలు:

  1. పైన తెలిపిన కట్ ఆఫ్ మార్క్స్ 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా అంచనా వేయడం జరిగింది.
  2. పైన తెలిపిన మార్క్స్ లో కనీసం వాటికి దగ్గరగా వచ్చినా కూడా మీకు ఏదో ఒక క్యాంపస్ లో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి.
  3. కేటగిరి , రిజర్వేషన్లు, ప్రాంతీయకోటా కట్ ఆఫ్ లో కొంత మార్పు ఉండవచ్చు.
  4. ఈ సమాచారం గత సంవత్సర సర్వేలు, మెరిట్ లిస్టులు, కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది

2nd Phase రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రెండో విడత ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AP IIIT 2025 : 2nd Phase Results

2nd Phase Results Date & Counselling Date:

ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ 2025 రెండవ దశ మెరిట్ లిస్టులను జూలై 14వ తేదీలోగా విడుదల చేసి, జూలై 14వ తేదీ నుండి సెకండ్ పేస్ కౌన్సిల్ ని ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు కోసం అధికారక వెబ్సైట్ ని విజిట్ చేయండి.