AP Inter Supplementary Exams 2025 Results : How To Check Results @bie.ap.gov.in
AP Inter Supplementary Exams 2025 ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ నిర్వహించారు. ఈరోజుతో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపుగా అన్ని పరీక్షలు కలిపి ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం అభ్యర్థులు 3 లక్షల మంది వరకు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. పరీక్షల ముగిసినందున ఫలితాలు ఎప్పుడు ఫలితాలు (AP Inter supplementary exams 2025 results) విడుదల చేస్తారనేటువంటి … Read more