TS MPHA (Female) & Lab Technician 2024 Results:
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2024 లో విడుదల చేసిన 1931 మహిళా ఎంపీహెచ్ఏ ( మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ) మరియు 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రంలోగా MPHA (Female) ఫలితాలను విడుదల చేయనున్నారు, మరో వారం రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీహెచ్ఏ కంప్యూటర్ ఆదారి తర్వాత పరీక్షకు 20,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. ఈ పరీక్షలు 2024 డిసెంబర్ 29న జరిగాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దాదాపు 50,000 మంది వరకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలిసింది. ఎటువంటి కోర్టు కేసులో లేకుండా అన్ని న్యాయ సలహాలు తీసుకొని ఈ రిక్రూట్మెంట్లో చేసినట్లు అధికారులు తెలపడం గమనార్హం. ఈ పరీక్షలకు ఒక హాజరయ్యి కంప్యూటర్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ ద్వారా మీ యొక్క ఫలితం ఏవిధంగా చూసుకోవచ్చో తెలుసుకోండి.
TS MPHA (Female) 2024 ఫలితాలు ఎప్పుడు?:
1931 మహిళా ఎంపీహెచ్ఏ పోస్టుల ఫలితాలను ఈరోజు సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. 20,600 మంది విద్యార్థులు పరీక్ష రాశారు వారందరూ ఈరోజు ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Lab Technician 2024 రిజల్ట్స్ ఎప్పుడు?:
2024 లో నోటిఫికేషన్ విడుదల చేసి అదే సంవత్సరం ఎగ్జామినేషన్ నిర్వహించిన 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపుగా 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో స్కూల్ రీఓపెన్ డేట్స్ విడుదల: అఫీషియల్
TS MPHA రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?:
తెలంగాణ ఎంపీహెచ్ఎఫ్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ బెస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే చెక్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana MPHA (Female) 2024 Results” క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే అభ్యర్థుల యొక్క ఫలితాలు స్క్రీన్ పైన చూపిస్తాయి.
- ఒక రిజల్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చూసుకొని ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో మీకు వచ్చినటువంటి ర్యాంకు వివరాలు తెలపండి.
FAQ’s:
1. తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
మరో వారం రోజుల్లో తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
2. తెలంగాణ ఎంపీహెచ్ఎఫ్ ఫిమేల్ ఫలితాలను చూసుకునే వెబ్సైట్ ఏమిటి?
https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్సైట్లో ఫలితాలు చూసుకోండి.
