ఏపీలో జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ | AP Outsourcing Jobs 2025 |Freejobsintelugu

ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి 01 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా మెరిట్ మార్కులు చూసి సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ11th ఏప్రిల్ 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ20th ఏప్రిల్ 2025

అర్హులైన అభ్యర్థులు outsourcing_rect@iittp.ac.in మెయిల్అ డ్రస్ కు అప్లికేషన్ ని మెయిల్ చెయ్యాలి. ఎటువంటి ఫీజు లేదు.

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ : Check

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి 01 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయస్సులో సడలింపు ఉంటుంది.

RTC లో 3,038 పోస్టులు భర్తీ : Apply

సెలక్షన్ ప్రాసెస్:

AP జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ వివరాలు:

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

10th, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు.

స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Join Whats App Group

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల మహిళలు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ అభ్యర్థుల మొబైల్ నుండే మెయిల్ చేస్తే సరిపోతుంది.