AP వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఒక్క రోజులో జాబ్ | AP ANGRAU Notification 2025 | Freejobsintelugu

AP Agriculture Dept. Notification 2025:

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబందించిన ఆచార్య NG రంగా వ్యవసాయ క్షేత్రం నుండి యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BSC హానర్స్ ఇన్ అగ్రికల్చర్ లో డిగ్రీ పూర్తి చేసి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు మార్చి 7,2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు. గుంటూరులోని బాపట్ల జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీ – 522 101 అడ్రస్ కు వెళ్ళాలి.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి?:

అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులలో మహిళలకు 18 నుండి 45 సంవత్సరాలు, పురుషులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వయో పరిమితిలో సడలింపు గురించి నోటిఫికేషన్ లో తెలుపలేదు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ :Apply

అప్లికేషన్ ఫీజు:

వ్యవసాయశాఖ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అందరు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబందించిన ఆచార్య NG రంగా వ్యవసాయ క్షేత్రం నుండి యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BSC హానర్స్ ఇన్ అగ్రికల్చర్ లో డిగ్రీ పూర్తి చేసినవారు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: Apply

ఎంపిక చేసే విధానం:

NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

తెలంగాణాలో ఇంటర్ అర్హతతో సచివాలయం అసిస్టెంట్ Govt జాబ్స్

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి నెలకు ₹30,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసి దరఖాస్తు ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

Age ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

AP వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అర్హతలు, వయస్సు కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోవాలి.

Join Whats App Group

Notification PDF

Official Website

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.