TS Junior Secretariat Assistant Jobs 2025:
తెలంగాణాలోని Csir సెంటర్ ఫర్ సెల్యూలార్ & మొలెక్యూలర్ బయాలజీ నుండి 08 జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 1st మార్చి, 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 22nd మార్చి, 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో Apply చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాక్య, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
రైల్వే శాఖలో కొత్తగా 788 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
పోస్టులు వివరాలు, అర్హతలు:
తెలంగాణా హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ & మొలెక్యూలర్ బయాలజీ డిపార్ట్మెంట్ నుండి సచివాలయం అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో Apply చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, మహిళలు, PWD, EX సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు
అటవీ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
ఎంపిక చేసే విధానం:
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ ఎంత ఉంటుంది?:
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
ఏపీ జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్
కాస్ట్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చేసుకోవాలి?:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
Csir ccmb ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు apply చేసుకోవచ్చు.