AP Outsourcing Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి 43 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, MNO, వార్డెన్, ఇతర పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు.
అప్లికేషన్స్ ఆఖరు తేదీ | 20th మార్చి, 2025 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 26th ఏప్రిల్ 2025 |
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ | 5th మే 2025 |
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ₹300/- ఫీజు, ఇతర SC, ST, BC, PWD అభ్యర్థులకు ₹200/- ఫీజు ఉంటుంది.
AP వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఎంత వయస్సు ఉండాలి?:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లాలోని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు సంబందించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.43 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, MNO, వార్డెన్, ఇతర పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోగలరు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
ఎంపిక చేసే విధానం:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హత, వయస్సు, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
శాలరీ వివరాలు:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఫైనల్ గా సెలెక్ట్ అయినవారికి పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹37,640/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.