TS లోని సంక్షేమ శాఖలో Govt జాబ్స్ విడుదల | ICMR NIN Notification 2025 | Freejobsintelugu

Welfare Dept. Jobs In Telangana:

తెలంగాణాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు సంబందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుండి 04 అసిస్టెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

TS లోని సంక్షేమ శాఖకు సంబందించిన NIN డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఆఖరు తేదీ వివరాలు తెలుపలేదు.

Joim What’s App Group

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

జనాభా లెక్కల డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గ్రూవ్ B జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక చేసే విధానం:

ఆన్లైన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, తర్వాత కంప్యూటర్ ప్రాఫిషయన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : 400 పోస్టులు

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ₹2000/- ఫీజు చెల్లించాలి. PWD, మహిళా అభ్యర్థులు ₹1600/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.

శాలరీ ఎంత ఉంటుంది:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

AP జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫారం

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

Age ప్రూఫ్ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి?:

అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత లున్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంను ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

Apply Online

తెలంగాణాలోని సంక్షేమ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.