Population Census Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్స్ డిపార్ట్మెంట్ నుండి తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి 16 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు కంప్యూటర్ నౌలెడ్జి కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.అర్హతలున్న అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేసి గడువులోగా Mail చేసినవారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
జనాభా లక్కల సంస్థ IIPS నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 2nd మార్చి 2025 తేదీలోగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఇతర డాక్యుమెంట్స్ కలిపి iipsgats3@iipsindia.ac.in mail అడ్రస్ కు పంపించివలెను.
అప్లికేషన్ ఫీజు:
IIPS ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 400 ఉద్యోగాలు : Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్స్స్ డిపార్ట్మెంట్ నుండి తాత్కాలిక పద్దతిలో పని చేయడానికి 16 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు కంప్యూటర్ నౌలెడ్జి కలిగినవారు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
AP జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply
సెలక్షన్ ఎలా చేస్తారు?:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా ఆన్లైన్ లో ముఖాముఖి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ముంబైలో పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది?:
జనాభ లెక్కల డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹21,000/- జీతంతోపాటు ట్రావెలింగ్ అల్లఓన్సెస్, డీర్నెస్ అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఉండవలసిన డాక్యుమెంట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
జనాభా లెక్కల డిపార్ట్మెంట్ IIPS ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
జన గణన డిపార్ట్మెంట్ పోస్టులకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.