NTPC Notification 2025:
కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ యూనియన్ కంపెనీలలో ఒకటైన NTPC నుండి 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మెకానికల్, ఎలక్ట్రికల్ లో BE, BTECH అర్హతలు కలిగి 40% మార్కులు ఉన్న అభ్యర్థులు apply చేసుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
NTPC నుండి విడుదలయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 1st, 2025 తేదీల్లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆన్లైన్ లో Ntpc ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹300/- ఫీజు ఉంటుంది.SC, ST, PWD, మహిళా అభ్యర్థులు, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
AP జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Any డిగ్రీ
పోస్టులు వివరాలు, అర్హతలు:
NTPC నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 400 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు BE, BTECH అర్హతలు ఉండి 01 సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తులు సబ్మిట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. మెరిట్ మార్కులు, అర్హతల్హ్, అనుభవం ఉన్నవారికి ప్రిఫెరెన్సు ఇస్తూ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ntpc ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹55,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
676 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
10th మార్క్స్ మెమో, Be, btech అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
NTPC ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
NTPC ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.