ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి సంబందించిన నావల్ సైన్స్ & టెక్నాలజీ ల్యాబ్ నుండి 07 జూనియర్ రీసెర్చ్ ఫిల్ పోస్టుల భర్తీకి సంబందించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా BE, BTECH, MSC తోపాటు గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 19,20 తేదీలలో వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు ఫారం నింపి ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :
విశాఖపట్నంలోని DRDO లో ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన పోస్టులను ఫిబ్రవరి 19,20 తేదీలలో వైజాగ్ లొకేషన్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. అభ్యర్థులు హాజరు కావలసిన లొకేషన్ వివరాలు : నావల్ సైన్స్ & టెక్నాలజీ లేబరేటరీ,విజ్ఞాన్ నగర్,NAD జంక్షన్ దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – 530027.ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA లేదు.
అప్లికేషన్ ఫీజు ఎంత :
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఎక్సమినేషన్ ఫీజు కింద ₹10/- చెల్లించవలెను. అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా లేదా ఆన్లైన్ లో ఫీజు చెల్లించి ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లోని DEDO NSTL సంస్థ నుండి 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా BE, BTECH, MSC తోపాటు గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 19,20 తేదీలలో వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
DRDO NSTL నుండి విడుదలయిన 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఫిబ్రవరి 19,20 తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్షలేదు. ఒక్క రోజులోనే ఇంటర్వ్యూ చేసి వైజాగ్ లో పోస్టింగ్ ఇస్తారు.
రెవిన్యూ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్స్: 10th అర్హత
శాలరీ వివరాలు:
DRDO ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000+ HRA కూడా చెల్లిస్తారు. అన్ని రకాల బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. sc, st, obc అభ్యర్థులజు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
గేట్ స్కోర్ కార్డు ఉండాలి.
SC, ST, OBC, EWS కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి.
అంగన్వాడీలో 10th అర్హతతో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
DRDO ఉద్యోగాలకు నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
DRDO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
