Secretariat Assistant Jobs Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి 12 జూనియర్ సచివాలయం అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ /10+2 అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక అయిన అభ్యర్థులకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాల పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
CSIR నార్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ లో అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 14th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 14th ఫిబ్రవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ పంపించే తేదీ | 28th ఫిబ్రవరి 2025 |
అప్లికేషన్ ఫీజు:
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ : 10th అర్హత
ఉద్యోగాలు వివరాలు, వాటి అర్హతలు:
CSIR నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి జూనియర్ సచివాలయం అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసారు. ఇంటర్మీడియట్ లేదా 20+2 అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక విధానం:
CSIR సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2 స్టేజిస్ లో రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి ప్రశ్నలు వస్తాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హత
శాలరీ వివరాలు:
ఎంపిక అయినా అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకోవడానికి Ee క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, 10+2 అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
హార్డ్ కాపీ కలిగి ఉండాలి.
విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply
ఎలా Apply చెయ్యాలి:
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసాక నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
