DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | DRDO Recruitment 2025 | Freejobsintelugu
DRDO Recruitment 2025: DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 11 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ లో BE, BTECH, ME MTECH అర్హత కలిగి గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ … Read more