AP Civil Supplies Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ దుకాణల్లో పని చేయడానికి 500 డీలర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నెలకు ₹30,000/- వరకు జీతం కూడా ఉంటుంది. రేషన్ డీలర్లు ఉద్యోగాల భర్తీకి సంబందించిన పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
డీలర్ జాబ్స్ : ముఖ్యమైన తేదీలు:
ఏపీలో రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు సంబందించిన అతి ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ఆఖరు తేదీ : 30th డిసెంబర్ 2024
రాత పరీక్ష నిర్వహించే తేదీ : 5th జనవరి 2025
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 6th జనవరి 2025
అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
పోస్టుల వివరాలు – వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్,తెనాలి, అన్నమయ్య జిల్లాలో మొత్తం 500 రేషన్ డీలర్లు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన స్థానిక యువతీ, యువకుల ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే IRCTC లో 10th అర్హతతో ఉద్యోగాలు
ఎంత వయస్సు ఉండాలి:
రేషన్ డీలర్లు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
డీలర్ల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 5న రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు జనవరి 6th న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
రేషన్ డీలర్లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో Govt జాబ్స్ : 10th Pass
అప్లికేషన్ ఫీజు:
రేషన్ డీలర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
రేషన్ డీలర్స్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th, ఇంటర్ సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు
ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
తెలంగాణా VRO, VRA పోస్టులకు నోటిఫికేషన్
ఎలా Apply చెయ్యాలి:
జిల్లాలవారీగా విడుదలయిన రేషన్ డీలర్లు ఉద్యోగాల భర్తీకి ee క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
డీలర్స్ జాబ్స్ : అప్లికేషన్ ప్రాసెస్
రేషన్ డీలర్లు ఉద్యోగాలకు స్థానిక గ్రామ పంచాయతిలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
