Railway IRCTC Notification 2024:
రైల్వే శాఖకు సంబందించిన ఇండియన్ రైల్వే కేటరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి 08 కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్మింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అప్రెంటీస్ లుగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 15 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 10th పాస్ అర్హత కలిగి ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
రైల్వే IRCTC నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19th డిసెంబర్ 2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st డిసెంబర్ 2024
ఎటువంటి ఫీజు లేదు, ఉచితం గా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఇండియన్ రైల్వే కేటరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి 08 కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్మింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అప్రెంటీస్ లుగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th పాస్ అర్హత కలిగి ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
IRCTC ఉద్యోగాలకు 15 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
IRCTC నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 10th లో మెరిట్ మార్కులు వచ్చినవారికి సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
తెలంగాణా VRO, VRA పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్: Official
శాలరీ వివరాలు:
IRCTC అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులు నెలకు స్టైపెండ్ రిపంలో నెలకు ₹9,000/- ఇస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
IRCTC ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th పాస్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
AP, TS వారికి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
